Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్‌మీ నుంచి నార్జో సిరీస్.. ఏకంగా 3 ఫోన్లు విడుదల.. ధరల వివరాలు..

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (15:12 IST)
Realme Narzo 20 Series
రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఏకంగా 3 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 20, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 ప్రో మోడల్స్‌ని ఆవిష్కరించింది రియల్‌మీ.
 
ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తాయి. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
 
మూడు ఫోన్లూ వేర్వేరు స్పెసిఫికేషన్స్‌తో వేర్వేరు సెగ్మెంట్లలో రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ నార్జో 20ఏ ప్రారంభ ధర రూ.8,499 కాగా రియల్‌మీ నార్జో 20 ప్రారంభ ధర రూ.10,499. ఇక రియల్‌మీ నార్జో 20 ప్రో ప్రారంభ ధర రూ.14,999. రియల్‌మీ నార్జో 20ఏ సేల్ సెప్టెంబర్ 30న, రియల్‌మీ నార్జో 20 సేల్ సెప్టెంబర్ 28న, రియల్‌మీ నార్జో 20 ప్రో సేల్ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments