భారత మార్కెట్లోకి షియోమీ ''పోకో ఎఫ్1'' స్మార్ట్‌ఫోన్

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:30 IST)
స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రోజుకో కొత్తరకం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. తాజాగా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన స్మోర్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 నుంచి ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 
 
ఈ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. దీని ధర రూ.23,999. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనే వినియోగదారుల కోసం జియో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2400 ఇన్స్టంట్ జియో క్యాష్ బ్యాక్‌తో పాటు 6టీబీ 4జీ డేటాను ఉచితంగా పొందనున్నారు. 
 
ఇక ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్ లాక్, హైబ్రిడ్ డ్యుయెల్ సిమ్ 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్) 
20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 
6.18 డిస్‌ప్లే (2246 X 1080) పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments