Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలెన్ మాస్క్‌కు చెక్ పెట్టనున్న Threads?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (15:44 IST)
Meta
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ట్విట్టర్ కంపెనీకి పోటీగా మెటా కంపెనీ తన కొత్త సోషల్ యాప్‌ను విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లలో ట్విట్టర్ ఒకటి. ఇటీవల ఎలోన్ మస్క్ కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్‌లో వరుస అవాంతరాలు ఎదురవుతున్నాయి. 
 
అధికారిక బ్లూ టిక్ పొందడానికి ఫీజులు, ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపులు, సాంకేతిక లోపాలు మొదలైన వాటి కారణంగా చాలా మంది వినియోగదారులు Twitter పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ వినియోగదారులను ఆకర్షించడానికి మెటా కంపెనీ ఇలాంటి సౌకర్యాలు, కొన్ని అదనపు ఫీచర్లతో థ్రెడ్స్ అనే కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ను పరిచయం చేయబోతోంది. 
 
అధికారిక బ్లూటిక్ మొదలైన వాటికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది. థ్రెడ్స్ యాప్‌ను మెటా జూలై 6న యూఎస్‌లో ప్రారంభించనుంది. థ్రెడ్స్ యాప్ జూలై 7 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. దీంతో ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ రచ్చకు తెరపడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments