Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత మార్కెట్లోకి Vivo X90S స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్

Advertiesment
Vivo X90S
, మంగళవారం, 27 జూన్ 2023 (10:20 IST)
Vivo X90S
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన నూతన వివో ఎక్స్90ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త వివో ఎక్స్90ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లో విడుదల కానున్న Vivo X90S స్మార్ట్‌ఫోన్‌లో వివిధ ఫీచర్లు ఉన్నాయి.
 
Vivo X90S స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్, 2160 Hz అధిక ఫ్రీక్వెన్సీ
డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్
ఇమ్మోర్టాలిస్ G715 GPU
ఆండ్రాయిడ్ 13, ఆరిజిన్ OS 3.0
50 MP IMX866 Sony + 12 MP అల్ట్రా వైడ్ + 12 MP ఆప్టికల్ జూమ్ ట్రిపుల్ కెమెరా
32 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
8 GB / 12 GB RAM
256 GB / 512 GB ఇంటర్నల్ మెమరీ
4810 mAh బ్యాటరీ
 
చైనాలో ఈ Vivo X90S స్మార్ట్‌ఫోన్ ధరను కరెన్సీ పోల్చినట్లయితే, ప్రారంభ-స్థాయి మోడల్ ధర రూ.45,000 నుండి ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అంతర్గత మెమరీ, ర్యామ్ ఎక్కువగా ఉన్న మోడల్ ధర రూ.54,000 వద్ద వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గమధ్యంలో విమానం ఉండగా సీట్లోనే మలమూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడు