Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావా నుంచి బడ్జెట్ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్... ధర రూ.9,999.. స్పెసిఫికేషన్స్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (14:16 IST)
Lava
లావా నుంచి బడ్జెట్ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. లావా బ్లేజ్ 5జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.9,999. ఇది కేవలం ఆరంభ ధర మాత్రమే అని కంపెనీ తెలిపింది. అంటే తర్వాత ఈ ధర కొంత పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూసే వారికి ఇది మంచి ఎంపిక. 
 
స్పెసిఫికేషన్స్.. 
4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఈ ఫోన్లో, 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ పై పనిచేస్తుంది. 
 
వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మరో రెండు సెన్సార్లను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 
 
కెమెరా పరంగా చాలా ఫీచర్లున్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ప్రధాన కెమెరాతో 2కే వీడియోలను రికార్డ్ చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments