రూ.6వేలకే భారత్‌లో స్మార్ట్ ఫోన్..16న విడుదల

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:47 IST)
Infinix
హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫీనిక్స్ బ్రాండ్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ లాంచ్ కోసం ఇన్ఫీనిక్స్ లిస్ట్ అయి ఉంది. ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ చూస్తుంటే ఇన్ఫీనిక్స్ స్మార్ట్‌హెచ్‌డీ ఇండియాలో ఈనెల 16న 12 గంటలకు లాంచ్ కానుంది.

ఇప్పటికే ఇన్ఫీనిక్స్ ఫోన్లు ఇండియాలో లభిస్తున్నప్పటికీ వాటన్నింటికంటే చవకైన ధరకే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేలా ఇన్ఫీనిక్స్ చొరవ తీసుకుంటోంది. కేవలం రూ.5999 కే లభించే ఈ స్మార్ట్ హెచ్‌డీ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
ఫ్లిఫ్ కార్ట్ చెప్తున్న వివరాల ప్రకారం ఇన్ఫీనిక్స్ ఫోను 6.1 ఇంచును కలిగివుండి.. హెచ్‌డీ+ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో హైలైట్‌గా ఉండబోతోంది. హ్యాండ్ సెట్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుపరిచినట్టు ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది. అన్ని స్పెసిఫికేషన్లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనప్పటికీ లీకైన సమాచారాన్ని బట్టి ఈ డివైజ్ చాలా మంచి గ్యాడ్జెట్‌గా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments