Infinix Hot 11 2022ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. # 6.7 అంగుళాల 2400x1080 పిక్సెల్ fHD+ IPS LCD స్క్రీన్ # పాండా కింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, మాలి-జి52 జిపియు ఆండ్రాయిడ్ 11, ఎక్స్ఓఎస్ 7.6 # ఆక్టా-కోర్ యూనిసాక్ టి610 ప్రాసెసర్ # 4GB LPDDR4x ర్యామ్, 64GB (eMMC 5.1) మెమరీ # 13MP ప్రైమరీ కెమెరా, f/1.8, LED ఫ్లాష్ # 2MP డెప్త్ కెమెరా, f/2.4 # 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఎఫ్/2.0 # 3.5mm ఆడియో జాక్, DTS ఆడియో # డ్యుయల్ 4జి వోల్ట్, వైఫై, బ్లూటూత్ # USB టైప్ C # 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ #10 వాట్స్ ఛార్జింగ్ ధర - రూ.8,999 # రంగు: అరోరా గ్రీన్, పోలార్ బ్లాక్ మరియు సన్ సెట్ గోల్డ్.