ఐబాల్ బెస్ట్ ఆఫర్.. రూ.13,999కే ల్యాప్‌టాప్

ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి

Webdunia
బుధవారం, 9 మే 2018 (11:43 IST)
ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
కానీ తాజాగా ఐబాల్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ చూస్తే మతిపోవడం ఖాయం.. ఐబాల్ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.13,999లే. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో.. 2జీబీ ర్యామ్, సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌, మల్టీ ఫంక్షనల్‌ టచ్ ప్యాడ్‌, 6 గంటల బ్యాటరీ సామర్ధ్యంతో దీన్ని తయారు చేసింది. దీని ఓవర్ఆల్ ఫీచర్స్ ఒకసారి చూస్తే..
 
* 11.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1366x768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
* 2.4గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ సెల్‌రాన్‌ ఎన్‌ 3350 ప్రాసెసర్‌
* 5000 ఎంఏహెచ్‌ లి-పాలిమర్ బ్యాటరీ
* 0.3 మెగాపిక్సెల్‌ వెబ్ కెమెరా
* డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్‌ ఏసీ3165,  బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ 4.1పోర్ట్,  2.0.+ 3.0 యూఎస్‌బీ పోర్ట్స్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
* 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్‌ ఎస్‌ఎస్‌డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments