Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో పొరపాటున ఫోటో డిలిట్ అయ్యిందా..? ఐతే నో ప్రాబ్లమ్..!?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (14:39 IST)
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో ప్రస్తుతం కొత్త కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌లో ఏదైనా ఫోటో అనుకోకుండా డిలిట్ అయితే ఇక బాధపడనక్కర్లేదు. వాట్సప్‌లో డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర ఫైల్స్‌ని రీస్టోర్ చేయొచ్చు. గత 30 రోజుల్లో వచ్చిన ఫోటో, వీడియో, ఫైల్.. ఈ మూడింటిలో ఏదైనా రీస్టోర్ చేసుకోవచ్చు. 
 
ఎలాగంటే...? మీకు ఫైల్ పంపిన వారి ఛాట్ ఓపెన్ చేసి ఆ ఫైల్ వెతికి సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం మీకు ఫైల్ వచ్చిన 30 రోజుల వరకు మాత్రమే. అప్పటివరకు ఆ ఫైల్ వాట్సప్ సర్వర్‌లోనే ఉంటుంది. 
 
30 రోజులు దాటిందంటే వాట్సప్ సర్వర్ నుంచి కూడా ఫైల్ డిలిట్ అవుతుంది. కాబట్టి మీరు 30 రోజుల్లోనే ఆ ఛాట్ నుంచి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఛాట్ డిలిట్ చేయకుండా ఉంటేనే ఇది సాధ్యం. మీరు ఒకవేళ ఛాట్ డిలిట్ చేసినట్టైతే అందులోని ఏ ఫైల్ కూడా తిరిగి డౌన్‌లోడ్ చేయలేరు.
 
ఇలా వాట్సప్‌లో యూజర్లకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఫీచర్స్ తీసుకొచ్చేందుకు వాట్సప్ ఎప్పుడూ కసరత్తు చేస్తూనే ఉంటుంది. త్వరలో స్టిక్కర్స్‌ని సెర్చ్ చేసే ఫీచర్‌ని తీసుకురాబోతోంది వాట్సప్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments