Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు.. రూపాయి చాలు..

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:25 IST)
Flipkart
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18న ప్రారంభమై సెప్టెంబర్‌ 20 వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా గ్యాడ్జెట్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. మరోవైపు ఆకర్షణీయమైన ఆఫర్లకు వివిధ క్రెడిట్ కార్డులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
 
ఈ స్పెషల్‌ సేల్‌ సమయంలో కస్టమర్లకు మరో అద్భుత అవకాశాన్ని కూడా కల్పించింది. కొనే వస్తువులను కేవలం ఒక్క రూపాయితోనే ముందస్తుగా బుకింగ్‌ చేసుకునే వెసలుబాటును కల్పింస్తోంది. అయితే ఈ ఫ్రీ బుకింగ్‌ను కేవలం సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో మాత్రమే అందిస్తోంది.
 
ఎస్బీఐ క్రెడిక్ కార్డు, ఈఎంఐ ద్వారా చెల్లింపుదారులకు తగ్గింపును అందిస్తోంది. మరోవైపు టీవీలు, అప్లయెన్సెస్‌ కొనుగోలు చేసే కస్టమర్ల కోసం నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ హోమ్‌ పేజీలోని ప్రీ-బుక్‌ స్టోర్‌లోకి వెళ్లాలి. అక్కడ రూ.1 చెల్లించి ఆర్డర్‌ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments