Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్‌ టైంలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న చాట్‌జిపిటి

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (19:53 IST)
ప్రపంచం అంతటా చాట్‌జిపిటితో పాటు కృత్రిమంగా సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓపన్ ఏఐ సంస్థ ప్రవేశపెట్టిన ChatGPT సాంకేతికత ప్రపంచంలో వివిధ మార్పులను సృష్టించింది. తాజాగా గూగుల్ సంస్థ బర్ట్ అనే పేరుతో సాంకేతికతను పరిచయం చేసింది. దీని వలన భవిష్యత్తులో చాలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
 
తాజాగా చాట్‌జిపిటికి ఓపెన్ ఏఐ సంస్థ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ చాట్‌‌జీపీటీని ఏది అడగాలన్నా కీబోర్డులో టైప్ చేసి అడగాల్సి వచ్చేదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి ఇకపై మారనుంది. ఇకపై యూజర్ల ప్రశ్నలకు రియల్‌ టైంలో సమాధానాలు ఇచ్చేలా చాట్‌బాట్ వచ్చేస్తోంది. 
 
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను చాట్‌జీపీటీ ప్లస్, కమర్షియల్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో నాన్ సబ్‌స్క్రైబర్లూ ఈ ఫీచర్ వాడుకునే అవకాశం వుంటుంది. తద్వారా చాట్‌జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడే విధంగా కూడా మార్పులు చేస్తున్నట్టు ఏఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments