పొరపాటు జరిగింది.. విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3కోట్లు.. ఎలా వచ్చిందంటే?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:45 IST)
బ్యాంక్ పొరపాట్లు, ఇతరత్రా కారణాలతో సామాన్యుల ఖాతాల్లో భారీగా నగదు జమ అయిన ఘటనలు వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ సర్కారు చేసిన చిన్న తప్పుతో విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3కోట్ల స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ అయ్యింది. 
 
2022-23 అకడమిక్ సెషన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన దాని కన్నా రూ.3 కోట్లు అదనంగా జమ చేసింది. సాంకేతిక తప్పిదం కారణంగా ఇలా జరిగినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. 
 
అక్టోబర్ 30లోగా డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. దాదాపు 24 వేల మంది ఖాతాల్లోకి డబ్బు జమ కాగా, రికవరీ బాధ్యతను టీచర్లకే అప్పగించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments