ఐపీఎల్ 2020: వేలం పాటకు అంతా సిద్ధం.. ఆ జాబితాలో 332 మంది..?

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:39 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.

ఈ పోటీల్లో ఆడే క్రికెటర్లను వేలం పాట ద్వారా ఎంపిక చేయనున్నారు. కోల్‌కతాలో వేలం పాట గురువారం జరుగనుంది. ఈ వేలం పాటలో స్టార్ క్రికెటర్లను తీసుకునేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. 
 
మొత్తం 148 విదేశీ క్రికెటర్లతో పాటు 332 మంది క్రికెటర్లు వేలం పాట జాబితాలో స్థానం సంపాదించారు. ఇందులో 73 మంది క్రికెటర్లను వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 11 మంది తమిళ క్రికెటర్లు వున్నారు.

విదేశీ ఆటగాళ్లలో క్రిస్లిన్, మోర్గాన్, కమ్మిన్స్, జేమ్స్ నిషాం, క్రిస్లిన్‌లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments