Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీ బిల్డర్-చిట్టెలుక.. ఫోటో వైరల్.. వాళ్లిద్దరూ ఎవరంటే..?

Webdunia
శనివారం, 1 మే 2021 (18:33 IST)
Chris Gayle
ఐపీఎల్ 2021 సీజన్‌లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
 
ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్‌ ఆటగాళ్లు విజయోత్సవంలో ముగినిపోయారు. ఈ సందర్భంగా క్రిస్‌ గేల్‌-యజ్రేంద్ర చహల్‌లు తమ వంటిపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. ఈ పిక్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా, అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
క్రిస్‌ గేల్‌-ఆర్సీబీ స్పిన్నర్‌ అయిన చహల్‌లు మంచి స్నేహితులు. అలానే వీరికి హడావుడి చేయడానికి ఏ అవకాశం వచ్చిన వదులుకోరు. జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు. 
 
యూనివర్శల్‌ బాస్‌ గేల్‌ తన కండలను చూపిస్తూ ఫోజులిచ్చాడు. చహల్ బక్కగా ఉండడంతో బాడీ చూపించడానికి కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బోన్స్ వర్సెస్ ఆర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

HMPV: బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను.. దిల్ రాజు

పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

తర్వాతి కథనం
Show comments