ధోనీ సేనతో ఢీకొట్టేందుకు ఇది మాకు బూస్ట్... అనుష్కకు గిఫ్ట్ అన్న కోహ్లి

విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కె

Webdunia
బుధవారం, 2 మే 2018 (10:59 IST)
విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కెప్టెన్ కోహ్లి అనడంతో గ్యాలెరీ మార్మోగిపోయింది. ముంబై ఇండియన్స్ పైన బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో కోహ్లి తన జట్టు సహచరులకు క్లాస్ పీకాడట. ఎలాగైనా ప్రత్యర్థి జట్టును ఓడించాలనీ, బౌలర్లంతా చాలా చురుకుగా ఆడాలని సూచనలు చేశాడట. మంగళవారం నాటి విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని దక్కించుకుని ధోనీ సేనతో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టుకు ఇది కేవలం మూడో విజయం కావడం గమనార్హం. మరోవైపు వరుస విజయాలతో అగ్రస్థానాన వున్న ధోనీ సేనతో మే 5న విరాట్ సేన తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్: 48 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం అదైవుంటుందా?

భారత్-పాక్ యుద్ధాన్ని నేను అడ్డుకోకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

భార్య, ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య చేసేసిన భర్త.. ఎందుకో?

మైనర్ అక్కాచెల్లెళ్లపై జ్యోతిష్కుడి అత్యాచారం.. 200 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: రష్మిక మందన్నకు వారసత్వ గాజులిచ్చిన కోడలు

Kamal Hasan: కల్కి 2 లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసిన వేళ

PM Modi: విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం అందమైన కొత్త అధ్యాయం : ప్రధాని మోదీ

Priyanka Mohan: తమిళనాడులోని ప్రియాంక మోహన్ కి దక్షిణ కొరియాకు కల నెరవేరిందా? లేదా?

Nani look: నాని ది ప్యారడైజ్ నుంచి అడ్రినలిన్ రష్ ఆయా షేర్ సాంగ్

తర్వాతి కథనం
Show comments