Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శతకం మామకు అంకితం... అంబటి రాయుడు (వీడియో)

ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. శతకం బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించా

Webdunia
సోమవారం, 14 మే 2018 (12:11 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. శతకం బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించాడు.
 
ఈ మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు స్పందిస్తూ, సన్‌రైజర్స్‌పై అద్భుత రీతిలో చెలరేగి అజేయ శతకాన్ని తన మేనమామకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. రాయుడు మేనమామ మెండు సత్యనారాయణ ఆదివారం ఉదయం మరణించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
 
నిజానికి ట్వంటీ20ల్లో ఓపెనింగ్‌ స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నా. ఓపెనింగ్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 4 రోజుల క్రికెట్‌లో రాణిస్తే  ఏ స్థానంలో అయిన బ్యాటింగ్‌ చేయగలం అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 62 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో వంద పరుగులు చేశాడు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments