Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (10:33 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు పోటీ చేయనున్నారు. ఆమె పేరు కమలా హ్యరిస్. ఈమె ప్రస్తుతం సెనెటర్‌గా ఉంది. సెనెట్‌కు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయిన కమలా హ్యరిస్‌ను అమెరికాలో ఫిమెల్ ఒబామాగా పేర్కొంటారు. అయితే కొద్దిరోజులక్రితం ఆమె అయోవాలో పర్యటించడంతో ఈ వాదనకు బలం చేకూరింది.
 
2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మొదటి ప్రైమరీ అయోవాలోనే జరుగనుంది. డెమొక్రటిక్ పార్టీ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ట్రంప్‌కు ధీటుగా ఎదిగినట్లు స్థానిక మీడియా వార్తా కథనాలను వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments