Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈ వెళ్లాలనుకుంటున్నారా? ఐతే బంపర్ ఆఫర్ ఇదో..?!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (22:33 IST)
యూఏఈలో పనిచేయాలనుకునేవారికి వీసాలు చాలా స్వల్ప సంఖ్యలోనే అందిస్తుంటుంది అక్కడి ప్రభుత్వం. అది కూడా అతడు పనిచేయబోతున్న సంస్థ యాజమాన్యం స్పాన్సర్ చేస్తేనే ఆ వీసా కూడా ఉద్యోగికి లభిస్తుంది. దీంతో అక్కడ నివాసం ఉండాలనుకునేవారు నానా అవస్థలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో  విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
ఇకపై తమ దేశంలో పనిచేయాలనుకునేవారు ఉద్యోగం చేయాబోతున్న కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు వీసా నిబంధనలను సడలించినట్లు సోమవారం ప్రకటించింది. కోవిడ్ వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేందుకే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా 'గ్రీన్ వీసా' అనే కొత్త రకం వీసాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
 
తాజాగా ప్రకటించిన గ్రీన్ వీసా ద్వారా కంపెనీల స్పాన్సర్‌షిప్ లేకుండానే యూఏఈకి వెళ్ళేందుకు విదేశీ ఉద్యోగులకు అనుమతి లభించనుంది. అంతేకాకుండా ఈ వీసాతో తమ తల్లిదండ్రులకు కూడా దాదాపు 25ఏళ్ల వరకు వీసా పొందేందుకు అవకాశం లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments