Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులు పార్కులో కూర్చుని వుంటే పెద్ద కొమ్మొచ్చి పడింది (వీడియో)

పెళ్లి చేసుకున్నారు. ఇక పార్కుకు వెళ్లారు. అక్కడ పచ్చని అందాల వృక్షాల మధ్య వీడియో తీసుకుంటున్నారు. అంతే పెద్ద వృక్షం నుంచి కొమ్మొచ్చి వధూవరులపై పడబోయింది. అంతే ఇద్దరూ పక్కకు తప్పుకున్నారు. అంతే పెను

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:27 IST)
పెళ్లి చేసుకున్నారు. ఇక పార్కుకు వెళ్లారు. అక్కడ పచ్చని అందాల వృక్షాల మధ్య వీడియో తీసుకుంటున్నారు. అంతే పెద్ద వృక్షం నుంచి  కొమ్మొచ్చి వధూవరులపై పడబోయింది. అంతే ఇద్దరూ పక్కకు తప్పుకున్నారు. అంతే పెను ప్రమాదం తృటిలో తప్పుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన చెయెన్నె, లుకాస్‌ జంట వైభవంగా పెళ్లి చేసుకుంది. వెడ్డింగ్ వీడియో షూట్‌లో పాల్గొంటూ ఓ చెట్టు కింద వారిద్దరూ కూర్చున్నారు. మొదట పెళ్లి కొడుకుకి చెట్టుపై నుంచి ఓ శబ్దం వినిపించింది. 
 
ఏంటా అని వారిద్దరూ పైకి చూసేసరికి ఓ కొమ్మ విరిగి తమపై పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆ క్షణమే అక్కడి నుంచి లేచి పరుగులు తీశారు. ఈ వీడియో టీజర్‌ను వారే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments