Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో మరిన్ని ఉగ్రదాడులు.. హెచ్చరించిన అమెరికా

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:05 IST)
ఆప్ఘనిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఆప్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్ద ఐఎస్ తీవ్రవాదులు విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఈ బాంబు దాడిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ జ‌న‌ర‌ల్ ఫ్రాంక్ మెకంన్జీ పేర్కొన్నారు. ఈసారి ఉగ్ర‌వాదులు రాకెట్లు, వాహ‌న‌బాంబుల‌తో ఎయిర్‌పోర్ట్ ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు. ఎయిర్ పోర్ట్ బ‌య‌ట ఉన్న వ్యక్తుల‌తో పాటుగా ఎయిర్‌పోర్ట్ లోప‌ల ఉన్న‌వారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments