Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కరోనా వైరస్‌ను దేవుడే భూమ్మీదికి పంపాడు : అస్సోం మంత్రి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:58 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ గురించి ఒక్కో వీఐపీ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ప్రయోగకేంద్రం నుంచి పుట్టిందని చాల మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇంకొందరు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కొవిడ్‌-19పై అసోం మంత్రి చంద్ర మోహ‌న్ ప‌ట‌వ‌రి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కరోనా వైర‌స్ ప‌రిస్ధితికి దేవుడే కార‌ణ‌మ‌న్నారు. భ‌గ‌వంతుడి సూప‌ర్ కంప్యూట‌ర్ కొవిడ్‌-19 వైర‌స్‌ను భూమి మీద‌కు పంపింద‌ని, ఇందులో మాన‌వ ప్ర‌మేయం ఏమీ లేద‌ని అన్నాడు. క‌రోనా ఎవ‌రికి సోకాలి.. ఎవ‌రికి రాకూడ‌డు.. ఈ భూమిపై ఎవ‌రికి నూక‌లు చెల్లాయ‌నేది ప్ర‌కృతే నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నాడు.
 
రెండు శాతం మ‌ర‌ణాల రేటుతో కంప్యూట‌ర్ కొవిడ్‌-19ను భూమిపైకి పంపాల‌ని నిర్ణ‌యించింద‌ని చెప్పుకొచ్చాడు. ఇక అసోంలో తాజాగా 562 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 2.75 శాతంగా న‌మోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments