Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ బాత్ టబ్‌లో ఎలా పడుతుంది?: తస్లీమా నస్రీన్

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళ బాత్ టబ్‌లో పడుతుందని బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆమె వరుస ట్వీట్లు చేశారు.

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (16:09 IST)
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళ బాత్ టబ్‌లో పడుతుందని బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆమె వరుస ట్వీట్లు చేశారు. శ్రీదేవి మృతదేహం పూర్తి నీటితో నిండి ఉన్న బాత్‌టబ్‌లో దొరికిందని, దీంతో ఇది ఆత్మహత్య కాదని భావించవచ్చని తెలిపారు. అది హత్యా? అనే అనుమానం వ్యక్తంచేశారు. 
 
కాగా, ఈనెల 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటల్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. అయితే, ఈ మృతిపై పలు అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. మ‌ద్యం తీసుకున్న శ్రీదేవి ప్ర‌మాద‌వశాత్తు బాత్‌టబ్‌లో ప‌డి చ‌నిపోయిన‌ట్లు సోమవారం దుబాయ్ ఆరోగ్య శాఖ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్.. చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments