Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లారగానే కడుపొచ్చింది.. 45 నిమిషాల్లో పండంటి మగబిడ్డ పుట్టాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:55 IST)
రాత్రి నిద్రించే ముందు వరకు బాగానే వుంది. ఉదయం నిద్రలేచే సరికి వింత జరిగింది. ఆ మహిళ కడుపు ఎత్తుగా కవిపించింది. ఆ కడుపు చూసి జడుసుకుని.. ఆస్పత్రికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ కారు పార్క్ చేసేలోపే పండంటి మగశిశువు పుట్టిన ఘటన స్కాట్లాండ్‌లో చోటుచేసుకుంది.


ఈ తతంగం అంతా 45 నిమిషాల్లోనే జరిగిపోయింది. 2018 జులై 17నే ఈ ఘటన జరిగింది. కానీ, ఓ ఆంగ్ల పత్రిక ఈ వార్తను ప్రచురించడంతో ఈ వార్త వైరల్‌గా మారిపోయింది.
 
వివరాల్లోకి వెళితే గ్లాస్గోవ్‌లో ఎమ్మాలూయిజ్ లెగ్గాటే అనే 18ఏళ్ల అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్, అమ్మమ్మతో కలిసి నివసిస్తుంది. కొన్ని నెలల క్రితమే ఆమెకి ఓ పాప కూడా పుట్టింది. అప్పట్నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతోంది.
 
ఇదే సమయంలో రుతుస్రావం ఆగిపోయింది. అయితే, మందుల కారణంగానే ఇలా అయి ఉంటుందని భావించింది ఎమ్మలూయిజ్. బరువు పెరిగినప్పటికీ రోజూ వాకింగ్ చేసేది.. ఇలా తనకు తెలియకుండానే గర్భం దాల్చింది. అయితే బిడ్డ నడుముకి కింది భాగంలోనే పెరిగింది. దీంతో కడుపు పైకి కనిపించలేదు.

అలాగే 8నెలలవరకు తనకు తెలియకుండానే బిడ్డను మోసింది. ఎనిమిదవ నెల వచ్చేసరికి బిడ్డ కదలికలు వేగమై ఉదయం అయ్యేసరికి కడుపు ఎత్తుగా అయి నొప్పులు వచ్చాయి. ఇలానే బిడ్డకు ఎమ్మాలూయిజ్ జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments