Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు ఓటేస్తే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:40 IST)
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లకు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఓ కాలేజీ కూడా ఇలాగే వరం ఇచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు... ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు. 
 
'తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం' అంటూ హామీ ఇచ్చింది. అయితే ఆ కాలేజీ ఉన్నది మాత్రం ఇక్కడ కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే.. విద్యార్థుల ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ హామీ ఇచ్చారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు.
 
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్‌లో వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments