Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ : ఆ జాబితాలో భారత్ ఉందా?

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (08:40 IST)
దక్షిణాఫ్రికా దేశంలో సరికొత్త కరోనా వేరియంట్ పుట్టుకొచ్చింది. గతంలో కనుగొన్న వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బి.1.1.529గా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు కలకలం సృష్టిస్తుంది. పైగా, శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏడు దేశాల ప్రజల అంతర్జాతీయ రాకపోకలపై ప్రయాణ నిషేధం విధించింది. బి.1.1.529 వేరియంట్ అధికంగా వెలుగు చూస్తున్న దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్, లెసోథో, ఎస్వతినీ దేశాలపై ట్రావెన్ బ్యాన్ విధించాయి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు, పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. 
 
అలాగే, ఈ ఏడు దేశాలపై జోర్డాన్ దేశం కూడా నిషేధం విధించింది. ఈ దేశానికి చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందిన వారిని దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అయితే, జోర్డాన్, సౌదీ విధించిన ట్రావెన్ బ్యాన్ దేశాల జాబితాలో భారత్ లేకపోవడంతో కాస్త ఉపశమనం కలిగించే అంశం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments