Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ లక్షల్లో పంది రేటు!

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (15:24 IST)
డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదు. పందుల్ని బాగా పెంచండి అని ప్రభుత్వం చైనీయుల్ని ప్రోత్సహిస్తోంది. బాగా బరువున్న పందికైతే మరింత డిమాండ్. చైనాలో పందుల బిజినెస్ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

వాటికి మంచి ఫుడ్ పెట్టి బాగా బలిష్టంగా తయారు చేస్తారు. ఇలా బలంగా దాదాపు 500 కేజీ వరకు పెరుగుతాయి. రేటు కూడా భారీగానే ఉంది. ఒక్కో పంది రేటు లక్షరూపాయలు పలుకుతోంది. పందుల పెంపకాలను ప్రభుత్వం ప్రోత్పహించినా అక్కడి వారికి సరిపోవట్లేదు.

మాంసంతో పాటు పోర్క్ (పంది మాంసం) కూడా చైనీయులు బాగా తింటారు. దాంతో పందుల కొరత వచ్చింది. ప్రస్తుతం పందుల బిజినెస్ ద్వారా వ్యాపారులు మంచి లాభాలనార్జిస్తున్నారు. మనదేశంలో కోడి మాసం, మేక మాంసానికి ఉన్నంత డిమాండ్ చైనాలో పంది మాంసానికి ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments