Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చంపి రక్తంతాగి.. మాంసం తినేందుకు కుట్ర.. విద్యార్థినిలు అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:06 IST)
అమెరికాలో ఇద్దరు విద్యార్థినిలు ఘాతుక చర్యకు పాల్పడాలని భావించారు. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం, మాంసాన్ని ఆరగించేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్‌ ఫ్లోరిడాలో తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారు. ఈ విషయాన్ని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పసిగట్టారు. 
 
ఈ హత్య కోసం ఓ పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments