Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 2 నుంచి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన - జర్మనీ, డెన్మార్క్.. ఫ్రాన్స్...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగనుంది. తొలుత జర్మనీకి, అక్కడ నుంచి డెన్మార్క్‌ దేశాల్లో పర్యటించి అక్కడ నుంచి తిరిగి మే 4వ తేదీన పారిస్‌కు చేరుకుంటారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడుగా తిరిగి సంపూర్ణ మెజార్టీతో మరోమారు ఎంపికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు. 
 
జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షా‌ల్స్‌తో బెర్లిన్‌లో ప్రధాని మోడీ భేటీ అవుతారు. భారత్ - జర్మనీ దశాల ధ్య అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వాణిజ్యవేత్తల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. 
 
ఆ తర్వాత ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. షోల్స్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments