Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ కొనుగోలు చేశాం... కోకాకోలా కంపెనీని కొనుగోలు చేస్తాం : ఎలామ్ మస్క్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (17:06 IST)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కంపెనీని గొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తుననారు. ఇప్పటికే ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆయన.. ఇపుడు ప్రముఖ శీతలపానీయ కంపెనీ కోకాకోలాను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 
 
ఈ కంపెనీని కొనుగోలు చేసి ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకాకోలాకు తిరిగి చేరుస్తామని కూడా మస్క్ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం. కోకాకోలా కూల్ డ్రింక్స్‌లో కోకా ఆకులు, కోలా గింజలు ఉన్న విషయం తెల్సిందే. 
 
అయితే, కోకా ఆకు నుంచి సైకోయాక్టివ్ డ్రగ్స్ కొకైన్ వస్తుంది. అప్పట్లో కోకాకోలా కూల్ డ్రింక్స్ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడేది. అప్పట్లో కొకైన్‌ను ఓ ఔషధంగా పరిగణించినప్పటికీ చివరకు నిషేధిత జాబితాలో చేర్చారు. 
 
అమెరికా కూడా దానిని నిషేధించడంతో కోకాకోలా నుంచి కోకా ఆకులు దూరమయ్యాయి. వాటి స్థానంలో డికోకనైజ్డ్ కోకా ఆకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మస్క్ కోకాకోలాకు తిరిగి కొకైన్‌ను తీసుకొస్తామంటూ ట్విట్ చేయడం చర్చనీయంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments