Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ టీ స్టాల్లో స్నేహదూత పేరిట అభినందన్...

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:04 IST)
అభినందన్... తన ధైర్యసాహసాలతో పాకిస్థాన్‌లోని సైనికులకు ధాటిగా సమాధానం ఇచ్చి భారతీయుల మన్ననలే కాకుండా పాకిస్తానీల మనసులను కూడా దోచుకున్న సైనికుడు. అందుకే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఏదో విధంగా అభినందన్‌ను తలుచుకుంటూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్‌లోని ఓ టీ స్టాల్ ముందు అభినందన్ చిత్రంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అభినందన్‌ను స్నేహ దూతగా అభివర్ణిస్తూ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది.
 
ముఖ్యంగా ఆ ఫ్లెక్సీలో అభినంధన్ చిత్రం పక్కన ఆలోచించే విధంగానూ, ఆసక్తికరంగానూ ఉండే ఓ వాక్యాన్ని రాసుకొచ్చారు. ‘‘ఇలాంటి చాయ్ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’’ అని రాసుకొచ్చారు. దీనిపై సామాజిక మాధ్యమాలలో కూడా 'యుద్ధాన్ని కాదు, చాయ్ తయారు చేద్దాం'.. 'ప్రపంచ చాయ్ ప్రేమికులారా ఏకంకండి. శాంతిని ప్రభోదిద్దాం' అంటూ కామెంట్ల రూపంలో నినాదాలు మిన్నంటుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షష్టిపూర్తి సినిమా ఇప్పటి జనరేషన్ కోసమే తీసింది : రాజేంద్ర ప్రసాద్

హీరో టు దర్శకుడిగామారి మెగాస్టార్ తో విశ్వంభర చేస్తున్న వశిష్ట

అప్సరా రాణి నటించిన రాచరికం లో రక్త సంబంధాలు ఉండవు

హరి హర వీర మల్లు కోసం కలం పట్టనున్న తమిళ గీత రచయిత

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments