Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ బ్లాక్ షార్క్ 2 ఫోన్ విడుదల కాబోతోంది

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:00 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న షిమోమీ సంస్థ ఈ నెల 18వ తేదీన బ్లాక్ షార్క్ 2 గేమింగ్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్, లిక్విడ్ కూలింగ్ 3.0 టెక్నాల‌జీ, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై వెర్షన్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను పొందుపరచనున్నట్లు తెలిపింది. ఇంకా ఫోన్‌కి సంబంధించిన ఇతర ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది. 
 
త్వరలో పూర్తి స్థాయి ప్రత్యేకతలను షియోమీ సంస్థ ప్రకటించనుంది. ఈ ఫోన్‌ను ముందుగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కాగా గేమింగ్ సిరీస్‌లో షియోమీ సంస్థ విడుదల చేస్తున్న రెండో ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ వన్‌ప్లస్ 6టి, గెలాక్సీ ఎస్10 ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments