Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ డేంజరస్ మ్యూటేషన్స్ WHO.. జాగ్రత్తగా వుండాలి..

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (20:40 IST)
దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో ప్రతి నలుగురిలో ఒకటికి కరోనా పాజిటివ్ గా తేలుతుంది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక సింగపూర్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుంది. ఈ వేరియంట్ వల్ల రీ ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడించిన పరిస్థితి ఉంది.
 
డెల్టా స్ట్రెయిన్ కంటే ఒమిక్రాన్ తేలికపాటిదని ప్రారంభ సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేకుండా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్‌లో జరుగుతున్న ఉత్పరివర్తనాలు అందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపింది. 
 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్లో అసాధారణ మ్యుటేషన్‌ను గుర్తించిన నేపథ్యంలో కొత్త వేరియంట్‌పై టీకాల ప్రభావశీలత తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మొత్తానికే టీకా నుంచి లభించే రక్షణను ఒమిక్రాన్ వేరియంట్ ఏమీ మార్చలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments