Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె బరువెక్కింది: ఆ తెగ ప్రజల దయనీయ స్థితికి సజీవ దృశ్యం

అర్జెంటీనా దేశంలో నివశించే ఓ తెగ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ తెగ ప్రజల వాస్తవ పరిస్థితిని యూనిసెఫ్ ఫోటో జర్నలిస్టు ఓ ఫోటో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (10:12 IST)
అర్జెంటీనా దేశంలో నివశించే ఓ తెగ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ తెగ ప్రజల వాస్తవ పరిస్థితిని యూనిసెఫ్ ఫోటో జర్నలిస్టు ఓ ఫోటో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అయింది. ఈ ఫోటో గుండెలు పిండేస్తోంది. ఆ చిన్నారి దయనీయ పరిస్థితి చూస్తే హృదయం ద్రవించుకుని పోతోంది.

తాగడానికి నీళ్లు దొరక్క ఓ చిన్నారి నడిరోడ్డుపై పడ్డ నీళ్లను నాలుకతో చప్పరిస్తున్నాడు. ఈ పరిస్థితి అర్జెంటీనాలోని పొసడాస్ సిటీ సజీవ దృశ్యం. ఎండకు తాళలేక… దాహంతో ఇలా రోడ్డుపై పడ్డ నీళ్లను తాగుతోంది ఆ చిన్నారి. భిక్షాటనే వృత్తిగా బతుకుతున్న వీళ్లు.. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడి మేబా గరానీ తెగకు చెందిన ఈ చిన్నారిలాంటి వాళ్ల సంఖ్య వందల్లోనే ఉంటుందట. 
 
ఈ తెగ వృత్తే భిక్షాటనట. ఈ చిన్నారి ఫొటోను యూనిసెఫ్ వాలంటీర్ మాగ్యూ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిపడింది. అర్జెంటీనాలోని పేదరికంపై… అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క స్థానిక జర్నలిస్టులు… వాటర్ బాటిల్స్ పంచుతూ.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments