Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధభూమిలో మహిళ ప్రసవం.. అండర్ గ్రౌండ్‌లో జననం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (13:03 IST)
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్లు, బంకర్లు, మెట్రో సొరంగాల్లో తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఉద్వేగ భరిత ఘటన చోటుచేసుకుంది. 
 
బాంబుల మోత, క్షిపణలు హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య ఓ గర్భిణీ మహిళ ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్న ఓ నిండుగర్భిణి ప్రసవ నొప్పులు వచ్చాయి. 
 
దీన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆమెకు సహకరించారు. ఆ గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలా ఓ చిన్నారి యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments