రెస్టారెంట్‌లలో డిన్నర్ తిని.. గుండె జబ్బు వచ్చినట్లు నటించాడు..

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (11:42 IST)
స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని పోలీసులు స్థానిక రెస్టారెంట్‌లలో డిన్నర్ తిని, ఆపై తన బిల్లును చెల్లించకుండా గుండెపోటుకు గురైనట్లు నటించాడు. అయితే ఆ కస్టమర్‌కి గుండె నొప్పి రాలేదని తెలియరావడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఇలా ఎన్నో మోసాలకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. 
 
"ఇది చాలా నాటకీయంగా ఉంది, అతను మూర్ఛపోయినట్లు నటించాడు. బిల్లు స్లిప్ చూశాక నేలపై పడిపోయాడు" అని రెస్టారెంట్ మేనేజర్ స్పానిష్ చెప్పారు. సదరు వ్యక్తి ఫోటోను తాము అన్నీ రెస్టారెంట్లకు పంపామని స్పానిష్ తెలిపారు. 
 
ఆ వ్యక్తి పొడవాటి బూడిద రంగు ప్యాంటు, పోలో షర్ట్, ట్రెక్కింగ్ షూస్, ప్రసిద్ధ బ్రాండ్‌ల చొక్కా ధరించి ఉన్నాడని ఆ దేశ మీడియా తెలిపింది. గుండెజబ్బు వచ్చినట్లు నటించి అంబులెన్స్ కోసం కాల్ చేయమని రెస్టారెంట్ సిబ్బందిని కోరాడు. కానీ వారు అలా చేయడానికి నిరాకరించారు. అందుకు బదులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments