Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో శృంగారం చేస్తావా కేసు పెట్టమంటావా? మహిళ బెదిరింపు... యువకుడు...?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:38 IST)
ఓ మహిళా లైంగిక వేధింపుతో బ్లాక్ మెయిల్ చేయడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడైనా మహిళపై వేధింపులు జరుగుతున్నాయని వినుంటాం. కానీ ఇక్కడేమో మహిళే ఓ వ్యక్తిని శృంగారం చేయమాంటూ వేధించింది. ఈ ఘటన మహారాష్ట్రాలోని పర్భని జిలాల్లో చోటుచేసుకుంది. అ వ్యక్తి పేరు సచిన్ మిట్కరి. ఇతను ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
 
అదే ఆసుపత్రిలోనే ఆ మహిళ కూడా పనిచేస్తుంది. ప్రతిరోజూ శృంగారం చేయమని హింసిస్తుందని.. అతను ఒప్పుకోలేదని క్రిమినల్ కేసు పెడతానని భయపెట్టింది. అంతేకాదు.. తనకు పెళ్లయిందని చెప్పినా కూడా అతనిని వదలకుండా రోజూ వేధిస్తుండేదని.. సచిన్ ఒక లేఖలో ఈ విషయాలన్నింటిని రాసి తన ఇంట్లోనే సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
కాసేపటి తరువాత ఇంటి పక్కన ఉన్నవాళ్లందరు గమనించి వెంటనే పోలిసులకు తెలియజేశారు. దాంతో పోలీసులు ఆ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సచిన్ శరీరాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. లైంగిక వేధింపుతో బ్లాక్ మెయిల్ చేసిన ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం