Webdunia - Bharat's app for daily news and videos

Install App

బృహస్పతి సమీపంలో మరో 12 కొత్త చంద్రులు

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (19:49 IST)
సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి సమీపంలో మరో 12 కొత్త చంద్రులను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. బృహస్పతి సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం. ఇప్పటివరకు, శాస్త్రవేత్తల ప్రకారం, సౌర వ్యవస్థలో అత్యధిక చంద్రులను కలిగి ఉన్న గ్రహం శని. 
 
శని గ్రహం చుట్టూ 83 చంద్రులు తిరుగుతున్నారు. ఇప్పటివరకు బృహస్పతికి 80 చంద్రులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం 12 అమావాస్యలు బృహస్పతి చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు. 
 
ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ ధృవీకరించింది. తాజాగా బృహస్పతి 92 చంద్రులతో అత్యధిక చంద్రులను కలిగి ఉన్న గ్రహంగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సౌర వ్యవస్థలో అత్యధిక చంద్రులు కలిగిన మొదటి గ్రహంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments