Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టార్ స్కేలుపై 7.3గా నమోదు

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (22:13 IST)
జపాన్‌లో భారీ భూకంపం ఏర్పడింది. ఇది రిక్టార్​ స్కేల్​పై 7.3గా నమోదైంది.  దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపంతో జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం లేదు
 
ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్​ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
గతంలో రిక్టార్​ స్కేల్​పై 9 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీకి కారణమైన ప్రాంతంలోనే మరోమారు భూమి కంపించినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

తర్వాతి కథనం
Show comments