Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92మంది సైనికుల మృతి

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (15:03 IST)
ఆఫ్రికాలో మళ్లీ బోకోహరం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చాద్ ప్రాంతం, లాక్ ప్రావిన్స్‌లోని బోమా గ్రామంలోకి వచ్చిన ఉగ్రవాదులు సైన్యంపైకి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 92 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలుగా అక్కడ తరచూ ఉగ్రవాదులు సైన్యంపై దాడికి పాల్పడుతున్నారు. ఆఫ్రికా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సైనికులు ప్రాణాలు కోల్పోయింది ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదని.. చాద్‌ అధ్యక్షుడు ఇడ్రిస్‌ డెబి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం రోజు.. ఉత్తర నైజీరియాలో కూడా బొకొహారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్కడ కూడా దాదాపు 50 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. 
 
మరోవైపు కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకలు దాడి జరిగింది. ఆప్ఘనిస్థాన్ రాజధాని అయిన కాబూల్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 25 మందికి పైగా మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments