Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్ రైలులో కాన్పు.. శిశువుకు బంపర్ ఆఫర్.. 25ఏళ్ల వరకు ఉచిత రైలు ప్రయాణం

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (13:14 IST)
ఐర్లాండ్ రైలులో పుట్టిన ఓ శిశువుకు జాక్ పాట్ కొట్టింది. రైలులో పుట్టిన ఆ శిశువు 25 సంవత్సరాల వరకు ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఐరీష్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది.


గాల్వే నుంచి దుల్బిన్‌కు మంగళవారం రైలులో ప్రయాణించిన ఓ గర్భిణీ మహిళ రైలులోనే ప్రసవించింది. ఆమెకు ఓ వైద్యుడు, ఇద్దరు నర్సులు చికిత్స అందించారు. 
 
రైలులోనే ప్రసవం పూర్తయిన తర్వాత.. తల్లిని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఐరీష్ రైలులో పుట్టిన ఆ పసికందుకు 25 ఏళ్ల వరకు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వుంటుందని రైల్వే శాఖ తెలిపింది. 
 
పురిటి నొప్పులతో ఐరీష్ టాయిలెట్‌లో ఇబ్బందిపడిన మహిళను కేటరింగ్ సిబ్బంది గుర్తించి.. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు రప్పించారు. అలా వచ్చిన వైద్యులు ఆమెకు రైలులోనే కాన్పు చేయించారు. 
 
ఇలా 20 నిమిషాల్లో ఆమెకు పండంటి పాప పుట్టిందని రైల్వే శాఖ సమాచార ప్రతినిధి చెప్పారు. రైలులో కాన్పుకు ఇబ్బంది పడిన మహిళకు తగిన రీతిలో చికిత్స అందించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments