Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కో ఉగ్రదాడిని ఖండించిన భారత ప్రధాని మోదీ

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (15:33 IST)
మాస్కో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. ఈ విషాద ఘటనలో రష్యన్ ప్రజలకు భారత్ మద్దుతుగా నిలుస్తుందని ట్వీట్‌లో స్పందించారు. 
 
ఈ ఘటనలో 60 మందిని ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. గత రెండేళ్లుగా రష్యాపై ఐసిస్-కే దృష్టి సారించిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రచారంలో తరచూ విమర్శిస్తున్నారు. 
 
ఇదే విషయాన్ని న్యూయార్క్‌కు చెందిన సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ సౌఫాన్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విశ్లేషకుడు కొలిన్ పి క్లార్క్ తెలిపారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments