Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజర్‌పై పోలీసుల అత్యాచారం: పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని?

ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:35 IST)
ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్‌కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. ఆపై ఇద్దరు పోలీసులు తనపై వ్యానులోనే చేతికి బేడీలేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. సెప్టెంబర్ 15న ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
అయితే ఆ ఇద్దరు పోలీసులు మాత్రం అన్నా అంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్‌లో కూడా పోలీసులు ఆమెను అత్యాచారం చేసినట్లు తేలిందని సమాచారం. కానీ అన్నా తనకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని కేసు పెట్టింది. 
 
సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటోస్ చూస్తుంటే ఆమెకు పోర్న్ ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచారం జరిగిన రోజు అన్నాతో పాటు మరో ముగ్గురు మహిళలు అక్కడ ఉన్నారని.. వారిని పంపించేసిన పోలీసులు అన్నాను మాత్రమే తీసుకెళ్లారని అన్నా తరపు లాయర్లు వాదిస్తున్నారు. 
 
ఇకపోతే... 2008లో అన్నాపై అత్యాచారానికి పాల్పడిన ఇదే ఇద్దరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా అన్నాపై అత్యాచారం అభియోగాలు రుజువైతే వీరికి కఠిన శిక్ష తప్పదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం