Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అతిపిన్న ప్రధానిగా రికార్డు

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:09 IST)
ఫిన్లాండ్‌‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న సన్నా మారిన్‌‌‌‌ ప్రపంచంలోనే యంగ్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌మినిస్టర్‌‌‌‌‌‌గా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఉన్న ప్రధాని అంట్టీ రిన్నే రాజీనామా చేయడంతో సోషల్‌‌‌‌ డెమోక్రట్స్‌‌‌‌ 34 ఏళ్ల మారిన్‌‌‌‌ను ప్రధానిగా ఎన్నుకున్న విషయం తెల్సిందే. 
 
దీంతో ఇప్పటి వరకు యంగ్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఉక్రెయిన్‌‌‌‌ ప్రధాని ఒలెక్సీ హొంచారుక్‌‌‌‌ రికార్డును ఆమె తిరగరాశారు. ఫిన్లాండ్‌‌ చరిత్రలో ఇంత చిన్న వయసులో ప్రధాని అయింది కూడా ఆమెనే కావడం గమనార్హం. 
 
గతంలో ఆమె రవాణా శాఖామంత్రిగా పని చేశారు. 'ప్రజల్లో నమ్మకం తీసుకురావాలి. నా జెండర్‌‌‌‌‌‌‌‌, ఏజ్‌‌‌‌ గురించి ఎప్పుడూ ఆలోచించను' అని మారిన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments