Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్‌లో ఎగురుతూ.. తోటలో దంపతుల శృంగారం.. యువతి నగ్న వీడియోలు తీశాడు..

ఓ తోటలో దంపతులు శృంగారంలో పాల్గొంటుండగా హెలికాప్టర్ నుంచి వీడియో తీసిన మాజీ పోలీసు అరెస్టయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన రిటైర్డ్ మాజీ పోలీస్ అధికారి ఒ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (15:57 IST)
ఓ తోటలో దంపతులు శృంగారంలో పాల్గొంటుండగా హెలికాప్టర్ నుంచి వీడియో తీసిన మాజీ పోలీసు అరెస్టయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన రిటైర్డ్ మాజీ పోలీస్ అధికారి ఒకరు తోటలో దంపతుల శృంగారాన్ని వీడియో తీశాడు. అది వారికి తెలియకుండానే తీసేయడంతో జైలు పాలయ్యాడు.
 
ఇంగ్లండ్ సౌత్ యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన ఆండ్రియన్ పోగ్మోర్ అనే వ్యక్తి ఇద్దరు పైలట్లతో కలిసి హెలికాప్టర్‌లో ఆకాశంలో తిరుగుతుండగా, అప్పుడు ఓ ఇంటి గార్డెన్‌లో దంపతులు శృంగారంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను తన కెమెరాలో వీడియో రూపంలో తీశాడు పోక్మోర్. ఇదేవిధంగా ఇంకో ఇంట్లో ఓ యువతి స్నానం చేస్తుండగా నగ్న వీడియోలను తన కెమెరాలో బంధించాడు.
 
ఈ వీడియోలు కాస్త లీక్ కావడంతో షాకైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్మోర్‌ను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరుపరిచి.. జైలుకు తరలించారు. అలాగే ఇద్దరు పైలట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం