Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దు వెంట ఓ చిన్నపాటి విలేజ్‌ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:12 IST)
సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ కంత్రీ డ్రాగన్ మరోసారి తన చర్యలతో భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట భారత భూభాగంలో ఏకంగా ఓ చిన్నపాటి విలేజ్‌నే నిర్మించేసింది. 
 
మన భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ సృష్టించిన గ్రామంలో 101 ఇళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఇదే తరహాలో మరికొంత దూరంలో మరో గ్రామాన్ని నిర్మించింది.

అయితే, ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగిళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ 1959 నుంచి చైనా ఆధీనంలో ఉంది. గతంలో అక్కడ చైనా ఆర్మీ మాత్రమే ఉండగా తాజాగా గ్రామన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments