Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబోలో భారీ భూకంపం: రిక్టరు స్కేలుపై 6.2గా నమోదు

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (22:06 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 
 
శ్రీలంక రాజధాని కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.  తాజాగా సంభవించిన భూకంపం వల్ల లంక దేశానికి అంతగా నష్టం జరగలేదని తెలుస్తోంది. 
 
శ్రీలంకలో భారీ భూకంపం సంభవించగా.. భారత్ లోనూ లడాఖ్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments