Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిని పోలిన కొత్త గ్రహం... 30 శాతం నీళ్లే... సంవత్సరం అంటే 11 రోజులే

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:37 IST)
విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్దది. దీనికి ‘టాయ్‌-1452బీ’ అని నామకరణం చేశారు యూనివర్శిటీ ఆఫ్ మాంట్రియల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు. 
 
ఇది భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లున్నాయి. గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రమే ఉంది. అందుకే దీన్ని ‘సముద్ర గ్రహం’గా పిలువొచ్చని శాస్త్రవేత్త కాడియక్స్ పేర్కొన్నారు. 
 
ఈ గ్రహానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ కొత్త గ్రహంపై సంవత్సరం అంటే 11 రోజులే. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది. దీనిపై ఇంకా విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని కాడియక్స్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments