Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొద్దింకలతో చేసిన బీర్ గురించి విన్నారా?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (13:45 IST)
బొద్దింకలతో చేసిన బీర్ గురించి విన్నారా? మనదేశంలో కాదు.. జపాన్‌లో బొద్దింకల బీరుకు ఫుల్ డిమాండ్ వుంది. మగ బొద్దింకలను నీళ్లలో కొన్ని రోజుల పాటు ఉడికించి ఆ తర్వాత వాటి నుంచి వచ్చే జ్యూస్‌తో అంటే వాటిని ఉడికించగా వచ్చిన రసంతో బీరును తయారు చేస్తారు. 
 
జపాన్‌లో బీరు తయారు చేసేందుకు ఒక సంప్రదాయమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ పేరు 'కబుటోకామా'. ఈ సంప్రదాయ పద్ధతితో బీరు తయారు చేస్తారు. జపాన్‌లో తైవాన్ మగ బొద్దింకలకుండే డిమాండ్ అంతా ఇంతా కాదు.
 
సూప్‌లతో పాటు ఇప్పుడు ఆ బొద్దింకలతో బీరు కూడా తయారు చేస్తుండటంతో ఆ బీరుకు జపాన్‌లో ఫుల్ గిరాకీ వస్తోంది. ఆ బీరుకు 'కొంచు సోర్ బీర్' అనే పేరు పెట్టి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఒక్కో బీరు బాటిల్‌ మన కరెన్సీలో 300 రూపాయలు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments