Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు పడవలో విహరిస్తుంటే తండ్రి వీడియో తీస్తున్నాడు.. ఇంతలో తిమింగలం వచ్చి... వామ్మో (Video)

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (09:37 IST)
ఓ తండ్రీ కుమారులు సముద్రంలో రెండు పడవల్లో విహరిస్తున్నారు. కొడుకు ఒక పడవలో, తండ్రి మరో పడవలో ప్రయాణం చేస్తున్నారు. అయితే, కుమారుడు పడవ నడపడాన్ని తండ్రి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఓ భారీ తిమింగలం కుమారుడుతో పాటు అతని బోటును కూడా మింగినట్టే మింగేసి తిరిగి వదిలేస్తుంది. దీంతో ప్రాణాలతో బయటపడిన తన కుమారుడుని తండ్రి రక్షించి, ఒడ్డుకు చేరుస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా ఈ వీడియోను చూస్తే గుండె భయంతో కొట్టుకుంటుంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించడం గమనార్హం. 
 
ఈ వైరల్ వీడియోలో సముద్రపు అలలు, వ్యక్తి పడవ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ క్షణంలో ఓ భారీ తిమింగలం కుమారుడు పడవను మింగుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా అతని తండ్రి తీస్తున్న వీడియోల రికార్డు అయింది. అయితే, తిమింగలం వెంటనే ఆ వ్యక్తిని బయటకు ఉమ్మివేయడంతో అదృష్టంతో కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మొత్తం ఘటనను తండ్రి తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అయితే, ఈ ఘటన జరిగిందో మాత్రం తెలియలేదు. ఈ వీడియోను 9.1 మిలియన్ల మంది వీక్షించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments