Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్ ఫోటోకు ఫోజులిస్తూ.. మహిళా మంత్రికి ముద్దు పెట్టాడు..

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (12:41 IST)
Croatia Minister
క్రొయేషియా మంత్రి మరో మహిళా మంత్రితో అనుచితంగా ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నవంబర్ 2వ తేదీన బెర్లిన్‌లో జరిగిన ఐరోపా యూనియన్‌ మీటింగ్‌ సమావేశానికి ఈయూ దేశాల మంత్రులతోపాటు వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు. 
 
క్రొయేషియా ఫారెన్‌ మినిస్టర్‌ గోర్డన్‌ గార్లిక్‌ ర్యాడ్‌మన్‌, జర్మన్‌ ఫారెన్‌ మినిస్టర్‌ అన్నాలెనా బెర్‌బాక్‌ కూడా పాల్గొన్నారు. అయితే గ్రూప్‌ ఫొటో దిగే సమయంలో క్రొయేషియా మంత్రి గోర్డాన్ రడ్మాన్‌, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. 
 
తర్వాత ఆమె వైపు వంగి, చెంపపై ముద్దు పెట్టారు. నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో సర్వత్రా గోర్డాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మీడియా సమక్షంలో క్షమాపణలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments